కరీంనగర్‌లో సామాజిక కార్యకర్త కోట శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు గురువారం గీతాభవన్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేయనున్న పోలీస్ జాబ్ నోటిఫికేషన్‌లో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని, అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
'20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలి'


