హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మల్లయ్య మృతి ప్రభుత్వ హత్యే: మాజీ మంత్రి

JN: జనగామ పట్టణంలో రిటైర్డ్ టీచర్ పగిడిపల్లి మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, దేవీ ప్రసాద్ గురువారం పరామర్శించారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మానసిక వేదనతో మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు.మల్లయ్య కుటుంబానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.