హైదరాబాద్: 28°C
వార్తలు

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి: TSCPSEU

ADB: జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నేతలు గురువారం సమావేశమై TSCPSEU ఆధ్వర్యంలో ఈ నెల 24న జిల్లాలో నిర్వహించనున్న జనజాగరణ యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు. TSCPSEU జిల్లాధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీపీఎస్ వల్ల 22 ఏళ్లుగా ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.