హైదరాబాద్: 28°C
వార్తలు

'SMను బాధ్యతాయుతంగా వినియోగించాలి'

ASF: సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ సూచించారు. అసత్య ప్రచారాలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు, నకిలీ ఖాతాలతో వేధించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఇలాంటి చర్యలపై సైబర్ పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, ఉల్లంఘనులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానాస్పద పోస్టులు గుర్తిస్తే వెంటనే 100కు డయల్ చేయాలన్నారు.