హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులు క్రీడలపై ఆసక్తి కనబరిచాలి: కలెక్టర్

ADB: క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు అవసరమైన మానవ వనరులు, సహాయక సిబ్బందిని తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి కనబరిచాలని సూచించారు.