AP: కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన అధికారులు, సెయిలర్లతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. రేపు నేవల్ డాక్‌యార్డ్‌లో జరగనున్న అత్యంత కీలకమైన 'మహేంద్రగిరి' యుద్ధనౌక కమిషనింగ్ వేడుకలో రక్షణమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన నేరుగా విశాఖ నుంచి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
వార్తలు
నేడు విశాఖలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన


