హైదరాబాద్: 28°C
వార్తలు

గూడూరు ఎంపీడీవోకు పదోన్నతి

NLR: తోటపల్లి గూడూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా వెంకటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పదోన్నతి లభించింది. నెల్లూరు అడిషనల్ పిడి డ్వామా అధికారిగా అధికారిగా నియమిస్తూ పంచాయితీ రూరల్ డెవలప్మెంట్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనకు తోటి ఉద్యోగులు, బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు.