హైదరాబాద్: 28°C
వార్తలు

శతశాతం నమోదు పూర్తి చేయాలి: కలెక్టర్

ASR: గూడెం కొత్తవీధి మండలంలోని అన్ని పంచాయతీల్లో శతశాతం ఓటరు నమోదు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశించారు. గురువారం జీకేవీధి మండలంలో పర్యటించి జీకేవీధి సచివాలయాన్ని సందర్శించి, ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు.