KDP: చాపాడు మండలం చీపాడు గ్రామానికి చెందిన ఓ యువతి ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో తాత ఇంట్లో ఉంటోంది. నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి మేరి 1-టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాపాడు మండలానికి చెందిన అఖిల్ అనే యువకుడిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన సీఐ కొండారెడ్డి విచారణ చేపట్టారు.
వార్తలు
యువతి అదృశ్యం.. కేసు నమోదు


