డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పట్టుదల, చొరవకు నిదర్శనం. వైద్యుడిగా కెరీర్ ప్రారంభించి, ప్రజాసేవపై ఉన్న మక్కువతో రాజకీయాల్లోకి వచ్చారు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా సమర్థవంతమైన పాలన అందించారు. యువతకు ఉపాధి, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్యం. ఆయన నాయకత్వ పటిమ, వ్యూహాత్మక చతురత నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
వార్తలు
INSPIRATION: మర్రి చెన్నారెడ్డి


