హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధిని చూసి ఓర్వలేకేపోతున్నారు: బీజేపీ

TG: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకేపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న చేతులు కలిపి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. శ్రీనివాస్ రెడ్డి ప్రజా భవన్ పేరిట ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనం నిర్మించారని, దాన్ని త్వరలోనే కూల్చివేస్తామన్నారు.