TG: బండి భగీరథ్ బెయిల్‌పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మిత్రుడు అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలని, బండి సంజయ్ పుట్టినరోజుకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారని విమర్శించారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బెయిల్ రావడం బాధాకరమన్నారు. దర్యాప్తులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, అమ్మాయిల రక్షణ పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ఇది సూచిస్తోందన్నారు.
వార్తలు
బండి భగీరథ్ బెయిల్‌పై RS ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు


