హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ALERT

TG: జీవిత బీమా పాలసీలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బీమా శాఖ కీలక సూచనలు చేసింది. 50 ఏళ్లలోపు వయస్సు ఉండి, జీతభత్యాల నుంచి నెలవారీ బీమా ప్రీమియంలు చెల్లిస్తున్నా.. కొందరు ఉద్యోగులు సంబంధిత జిల్లా బీమా కార్యాలయాల్లో సంబంధిత ప్రతిపాదన పత్రాలు సమర్పించలేదని, దాని వల్ల వారు పాలసీలు పొందలేకపోయారని వెల్లడించింది. అలా చేయని వారు అన్ని రకాల బీమాలకు అర్హులని పేర్కొంది.