NTR: కూటమి పాలనలో వైసీపీ నేతలను దౌర్జన్యం చేసి చంపేసినా పోలీసులు పట్టించుకోరని MLC మొండితోక అరుణ్ అన్నారు. నిన్న గుంటూరు SP కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. అమరావతి పర్యటనకు వెళ్లిన తమపై ఉండవల్లిలో దాడులు చేసి తమపైనే కేసులు పెట్టారన్నారు. అదే రోజు దుండగుల రాళ్ల దాడిలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గాయపడితే అతడికి 14 కుట్లు పడ్డాయన్నారు.
వార్తలు
'వైసీపీ నేతలపై దౌర్జన్యం చేసన పట్టించుకోరు'


