హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్ష నేతలకు ఫరూక్ అబ్దుల్లా ఆహ్వానం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చేపట్టే నిరసన చేపట్టనుంది. ఈ నిరసనకు కలిసిరావాలని పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడంతో పాటు J&K ఇచ్చిన వాగ్దానం ప్రకారం తక్షణమే 'రాష్ట్ర హోదా' పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఈ పోరాటం చేస్తున్నట్లు JKNC స్పష్టం చేసింది.