హైదరాబాద్: 28°C
వార్తలు

జింద్ టు సోనిపత్ గ్రీన్ జర్నీ

భారత తొలి హైడ్రోజన్ రైలు జూలై 17న జింద్‌లో(హర్యానా) పట్టాలెక్కనుంది. PM మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ రైలు, రోజుకు రెండుసార్లు జింద్-సోనిపత్ మార్గంలో నడవనుంది. పర్యావరణహితంగా నడిచే ఈ గ్రీన్ రైలుతో జర్మనీ, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరనుంది. 2,600 మంది సామర్థ్యంతో బ్రాడ్ గేజ్‌పై నడిచే ప్రపంచంలోనే పొడవైన హైడ్రోజన్ సర్వీస్ ఇదేనని రైల్వే శాఖ తెలిపింది.