చైనా పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ICBM) పరీక్షపై ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఆస్ట్రేలియా PM ఆంథోనీ అల్బనీస్ ప్రస్తావించారు. ఈ మేరకు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ధ్రువీకరించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు భారత్, ఆస్ట్రేలియాలు పరస్పర ప్రయోజనాలను పంచుకుంటున్నాయని మిస్రి స్పష్టం చేశారు.
వార్తలు
మోదీ-అల్బనీస్ భేటీలో చైనా ICBM రచ్చ


