VZM: విద్యాశాఖ విడుదల చేసిన వర్క్ అడ్జస్ట్‌మెంట్ ఫ్లోచార్ట్‌ను యథాతథంగా అమలు చేయాలని STU జిల్లా శాఖ గురువారం DEO మాణిక్యం నాయుడికి వినతిపత్రం అందజేసింది. వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లో SGTలకు ఆన్‌లైన్ ఆప్షన్ నమోదు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా సర్దుబాట్లు చేపట్టాలని కోరింది. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులను బలవంతపు బదిలీలు ఆపాలన్నారు.
వార్తలు
'వర్క్ అడ్జస్ట్‌మెంట్‌లో నిబంధనలు పాటించాలి'


