హైదరాబాద్: 28°C
వార్తలు

వేదవతి–గాజులదిన్నె భూసేకరణకు స్పెషల్ డ్రైవ్

కర్నూలు: వేదవతి, గాజులదిన్నె ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని డీఆర్వో వెంకటనారాయణమ్మ అధికారులను ఆదేశించారు. గురువారం భూసేకరణ పనుల్లో వేగం కోసం ప్రత్యేకంగా నలుగురు సర్వేయర్లను నియమించి, సర్వే, పెగ్ మార్కింగ్, ప్రాథమిక నోటిఫికేషన్ ప్రక్రియలను సమాంతరంగా చేపట్టాలని సూచించారు.