2030 నాటికి భారత వైద్య సాంకేతికత రంగం 35 బిలియన్ డాలర్ల(రూ.3.3 లక్షల కోట్ల) విపణిగా అవతరిస్తుందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ 'బెయిన్ అండ్ కంపెనీ' నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో మన దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. భారత్ నుంచి వైద్య పరికరాల ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
వార్తలు
2030 నాటికి మెడ్‌టెక్ రంగం భారీ వృద్ధి


