KRNL: ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి వద్ద 18 ఎకరాల్లో ‘ఎన్‌టీఆర్ స్మార్ట్ సిటీ’ లేఅవుట్‌ను త్వరలో అభివృద్ధి చేసి అందుబాటు ధరల్లో ప్లాట్లు కేటాయించనున్నట్లు కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర అన్ని మౌలిక వసతులతో లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
వార్తలు
ఎమ్మిగనూరులో ఎన్‌టీఆర్ స్మార్ట్ సిటీ


