హైదరాబాద్: 28°C
వార్తలు

BHELలో అప్రెంటిస్ పోస్టులకు ఆహ్వానం

SRD: రామచంద్రపురం BHEL 2026-27 సంవత్సరానికి ట్రేడ్ అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. SSC/మెట్రిక్ ఉత్తీర్ణతతో పాటు NCVT గుర్తింపు పొందిన ITI పూర్తి చేసి ఉండాలని అధికారులు తెలిపారు.