హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత్ మాకు నమ్మకమైన దేశం’

మెల్‌బోర్న్ ప్రవాస భారతీయ సభలో ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింతా అల్లాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కేవలం తాము వర్తకం చేసే దేశం మాత్రమే కాదని, తాము సంపూర్ణంగా విశ్వసించే అత్యంత నమ్మకమైన దేశమని స్పష్టం చేశారు. PM మోదీ సమక్షంలో ఆమె మాట్లాడుతూ.. విక్టోరియా అభివృద్ధిలో భారతీయ కమ్యూనిటీ భాగమైపోయిందని, వారి ఉనికిని తాము ఎంతగానో గౌరవిస్తామని కొనియాడారు.