హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాద బాధితుడు పరామర్శించిన ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి మండల యువ నాయకుడు పులుసు వేమారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి రవితేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వేమారెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వైద్యులు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.