BSNL లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్‌ను సాధారణ స్మార్ట్‌ఫోన్ లాగా ఎవరైనా నేరుగా కొనేందుకు వీలుండదు. దీనిని రక్షణ రంగం, మైనింగ్, విపత్తు నిర్వహణ, సముద్రయానం చేసేవారు, మారుమూల యాత్రలకు వెళ్లే సాహసికుల కోసం డిజైన్ చేశారు. ఈ డివైజ్ కొనాలన్నా, వాడాలన్నా టెలికాం శాఖ(DoT) నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా దీనిని కలిగి ఉండటం నేరం.
వార్తలు
BSNL శాటిలైట్ ఫోన్ ఎవరి కోసం?


