BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను రూ.1,34,166(టాక్స్‌లతో కలిపి) ధరతో అందుబాటులోకి తెచ్చింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్, టవర్లు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ ఇది నేరుగా ఉపగ్రహాల సహాయంతో పనిచేస్తుంది. గ్లోబల్ నెట్‌వర్క్ సంస్థ 'ఇన్మార్శాట్' భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవడంతో పాటు అత్యవసర సమయాల్లో SOS సపోర్ట్ పొందవచ్చు.
వార్తలు
BSNL శాటిలైట్ ఫోన్ లాంచ్


