హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ రుణమేళా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేటలో ఈనెల 17న నిర్వహించనున్న రూ.2,000 కోట్ల భారీ రుణమేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల ద్వారా రుణాలు అందించనున్నట్లు తెలిపారు.