ప్రధాని మోదీ పర్యటనకు ముందే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్ కీలక ప్రకటన చేశారు. భారత్‌కు ఎగుమతి చేసే తమ ఉత్పత్తుల్లో 57% వస్తువులపై ఇకపై ఎలాంటి సుంకాలు ఉండవని స్పష్టం చేశారు. ఇరుదేశాల వాణిజ్య ఒప్పందం కుదిరిన తొలి రోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈ చారిత్రక నిర్ణయం వల్ల భారత మార్కెట్‌లో న్యూజిలాండ్ వస్తువులకు భారీగా ప్రవేశం లభించనుంది.
వార్తలు
మోదీ పర్యటనకు ముందే న్యూజిలాండ్ గిఫ్ట్


