SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీలో అద్దె ట్రాక్టర్ పేరుతో ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆరోపించారు. ప్రతి నెల వేలాది రూపాయలు అద్దె చెల్లిస్తున్నా, ట్రాక్టర్ ఎక్కువ సమయం కార్యాలయం వద్దే ఉంటోందని అంటున్నారు. అద్దె ఒప్పందం, బిల్లులు, వినియోగ వివరాలను బహిర్గతం చేయాలని, దుర్వినియోగం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్తలు
అద్దె ట్రాక్టర్ వ్యవహారంపై ఆరోపణలు


