మెల్‌బోర్న్ సభలో ప్రధాని మోదీ భారతీయుల జీవనశైలిని ప్రశంశించారు. 'ఇక్కడ పప్పు, కూరగాయలు ఆస్ట్రేలియావైనా.. మన మసాలాలతోనే వంటలు తయారవుతాయి' అని చమత్కరించారు. అలాగే దేశ పురోగతి కోసం 'గ్రోమోర్ అచీవ్ మోర్' నినాదంతో అందరూ ముందుకు సాగాలన్నారు. ప్రస్తుతం భారత్ 5G నెట్‌వర్క్ విస్తరణలో దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్తోందని మోదీ గర్వంగా వెల్లడించారు.
వార్తలు
‘ఆస్ట్రేలియాలో మన వంటల ఘుమఘుమలు’


