హైదరాబాద్: 28°C
వార్తలు

ఏబీవీపీ శోభయాత్ర

KNR: జిల్లాలోని జమ్మికుంట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం జమ్మికుంటలో 78వ జాతీయ దినోత్సవ విద్యార్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏబీవీపీ కో కన్వీనర్ జి. అజయ్ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ఏబీవీపీ అయిదుగురు విద్యార్థులతో ప్రారంభమై 78 లక్షల విద్యార్థుల సభ్యత్వం‌తో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘముగా నిలచిందన్నారు.