హైదరాబాద్: 28°C
వార్తలు

చేనేత సంఘం అధ్యక్షులుగా సుధాకర్

NLG: చిట్యాల చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అయూబ్ గురువారం తెలిపారు. అధ్యక్షులుగా గంజి సుధాకర్, ప్రదాన కార్యదర్శిగా చెరుపల్లి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా మిర్యాల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కోట రాంబాబు, డైరెక్టర్లుగా మిర్యాల ప్రకాష్, వడ్డేపల్లి రాములు, మిర్యాల నరేందర్, గంజి దేవకమ్మ, సంగిశెట్టి చంద్రకళ ఎన్నికయ్యారు.