PLD: నరసరావుపేటలో జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై భారీ గుంత ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల భయం నెలకొంది. రాత్రి వేళల్లో గుంత కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ గుంత


