హైదరాబాద్: 28°C
వార్తలు

మెల్‌బోర్న్ అంటేనే 'మినీ ఇండియా': మోదీ

మెల్‌బోర్న్ ప్రాంతం భారతీయ సంస్కృతితో నిండి ఉంటుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడి ప్రవాసుల సభలో ఆయన మాట్లాడుతూ.. మెల్‌బోర్న్‌ను అందరూ 'మినీ ఇండియా'గా పిలుస్తారని, ఏ పేరుతో పిలిచినా ఇక్కడ భారతీయత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రేమాభిమానాలతో ప్రత్యేక ఆదరణ పొందుతున్నారని పీఎం మోదీ హర్షం వ్యక్తం చేశారు.