హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్తత

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీవోకేలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. దీంతో పాక్ భద్రతా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పాక్ ప్రభుత్వంపై నిరసనకారులు మండిపడుతున్నారు.