హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

హనుమకొండ జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ఎన్‌సీసీ విద్యార్థులు గురువారం సందర్శించి ఉద్యోగుల పరిపాలన విధానాన్ని అవగతం చేసుకున్నారు. ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కమాండెంట్ ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చిన విద్యార్థులకు జిల్లా అధికారి కోల రాజేష్ గౌడ్ జిల్లా నుంచి గ్రామస్థాయి పరిపాలనను వివరించారు.