KMM: బీఆర్ఎస్ పట్టు కోసం హరీష్ రావు, కేటీఆర్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఆ ఇద్దరికీ కాలేశ్వరం పేరుతోనైనా పీఠం ఎక్కాలనే ఆరాటం ఉందన్నారు. గతంలో మిగిలిన పెండింగ్ కమీషన్ల వసూళ్ల కోసమే హరీష్ రావు మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి పదవి అడుగుతున్నారా? అంటూ పొంగులేటి ప్రశ్నించారు.
వార్తలు
హరీష్ రావు, కేటీఆర్‌లపై పొంగులేటి తీవ్ర విమర్శలు..!


