ఆస్ట్రేలియాలో తనకు అద్భుతమైన ఆతిథ్యం లభించిందని, స్టేడియం అంతా జనంతో నిండిపోవడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో సిడ్నీలో రెండుసార్లు పర్యటించానని, మెల్‌బోర్న్‌లో పర్యటించాలన్న తన కల ఇప్పుడు నెరవేరిందన్నారు. భారత్‌లోని అహ్మదాబాద్‌లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉన్నట్లే, మెల్‌బోర్న్‌లోనూ ఐకానిక్ స్టేడియం ఉందని మోదీ గుర్తుచేశారు.
వార్తలు
‘మెల్‌బోర్న్ రావాలన్న కల నెరవేరింది’


