NLG: నార్కట్‌పల్లి మండల కేంద్రంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం రాజకీయ పార్టీల నాయకులు జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పనులను ప్రారంభించాలని కోరారు.
వార్తలు
జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు


