హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు, ఫైర్ సేఫ్టీ లోపాలపై అసహనం వ్యక్తం చేసింది. బాధ్యులైన అధికారులను ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించింది. నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. భవనాల పరిశీలనకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని తెలిపింది.