PLD: సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ కార్యాలయంలో నకరికల్లు (మం) చేజర్ల గ్రామానికి చెందిన మెట్టెల కబయ్యకు రూ. 84,000 విలువైన CMRF చెక్కును TDP జాతీయ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
సత్తెనపల్లిలో CMRF చెక్కుల పంపిణీ


