ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'మెల్‌బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమానికి దాదాపు 30,000 మందికిపైగా భారతీయులు తరలివచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ వేదికపై ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.
వార్తలు
ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం


