SRD: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని ఖేడ్ MLA సంజీవరెడ్డి తెలిపారు. జూకల్ శివారులో ఏర్పాటు కానున్న అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందనన్నారు. స్వర్గీయ కృష్ణారెడ్డి హయాంలో ఖేడ్ కు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైందని గుర్తుచేస్తూ, నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చా: MLA


