ఎలక్ట్రానిక్ పరికరాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ ముడి సరుకులపై కస్టమ్స్ డ్యూటీ రద్దు చేసింది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ సుంకం మాఫీ తక్షణమే అమలులోకి రానుంది.
వార్తలు
ఎలక్ట్రానిక్ పరికరాలపై కేంద్రం కీలక నిర్ణయం


