MDK: దుబ్బాక లచ్చపేటలో పద్మశాలి సంఘం నూతన పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులను కౌన్సిలర్లు బడుగు రాజు, నందాల శ్రీకాంత్ ఘనంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమాజ ఎదుగుదలకు, బంధాల ఐక్యతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. అందరి సహకారంతోనే సంఘం మరింత ముందుకుసాగుతుందని వారు పేర్కొన్నారు.
వార్తలు
'సమాజ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలి'


