16 ఏళ్లలోపు పిల్లలు SM వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆస్ట్రేలియా PMతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. సమాజాన్ని కాపాడేందుకు, ముఖ్యంగా చిన్న పిల్లలను SM దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు AUS తెచ్చిన చట్టాలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. 'మిమ్మల్ని చూసి చాలా నేర్చుకుంటున్నాం' అని మోదీ పేర్కొన్నారు.
వార్తలు
ఆస్ట్రేలియాలో చట్టం.. మోదీ అభినందనలు


