హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగాల పేరుతో వల.. నమ్మితే విలవిల

NLR: ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు నానాటికీ పెరుగుతున్నాయి. నెల్లూరులో రైల్వే, వెటర్నరీ ఉద్యోగాల పేరుతో రూ. లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గణాంకాల ప్రకారం 2020లో 304 మోసాలు, 62 నమ్మకద్రోహం కేసులు నమోదు కాగా.. అవి 2026 నాటికి వరుసగా 498, 119 కేసులకు పెరిగాయి.