MNCL: మంచిర్యాలలో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ బస్టాండ్ ఎదురుగా ఉన్న సుచిత్ర కన్వెన్షన్‌లోజరిగే సమావేశానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరు కానున్నారని పేర్కొన్నారు.
వార్తలు
12న తెలంగాణ ఉద్యమకారుల సమావేశం


