హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మికులకు ఉచిత వైద్య సేవలు: మంత్రి

SRD: ESI డిస్పెన్సరీ ద్వారా కార్మికులకు ఉచిత వైద్య సేవలను అందిస్తామని మంత్రి దామోదర్ అన్నారు. సంగారెడ్డిలోని బైపాస్ రహదారులో నూతనంగా నిర్మించిన ESI డిస్పెన్సరీని ఇవాళ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఆసుపత్రి కోసం కార్మికులు అనేక సం. నుంచి కోరుతున్నారని చెప్పారు. రూ.2500 కోట్లతో మెడికల్ కళాశాల కూడా ఇటీవలే ప్రారంభించుకున్నామన్నారు.