భారత్‌కు యురేనియం ఎగుమతి చేసేందుకు ఆస్ట్రేలియా అంగీకారం తెలిపింది. 2015లో కుదిరిన అణు సహకార ఒప్పందం కింద యురేనియం ఎగుమతులకు అవసరమైనా పరిపాలనా ప్రక్రియలను కూడా పూర్తి చేసినట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ఈ యురేనియాన్ని పూర్తిగా శాంతియుత అవసరాలకే వినియోగిస్తామని భారత్ హామీ ఇచ్చింది. అలాగే బొగ్గు, డీజిల్, సహజ వాయువు వంటి ఇంధనాల సరఫరాపై కూడా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.
వార్తలు
భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం


